NZB: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ కాకతీయ విద్యా సంస్థల అధినేత సిహెచ్ రజనీకాంత్‌ను జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ శనివారం సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలో అనాధ(మానవత సదన్) పిల్లలను కాకతీయలో ఉచితంగా విద్య బోధన చేస్తున్నందుకు గాను సన్మానించారు.