ప్రకాశం: మార్కాపురం మండలం గొట్టేపడియకు చెందిన సుబ్బమ్మ( 73) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు క్రిందపడి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి ఆవరణలో ఉన్న సన్నజాజి చెట్టు పూలను కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి క్రిందపడి తీవ్రంగా గాయ పడగా 108 సహాయంతో జిల్లా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.