NLR: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే బహుమతులు ఇస్తున్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ప్రయాణించే వారికి లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందిస్తున్నారు. సోమశిల రూట్లో ప్రయాణించే వారికి ప్రతి వారం లక్కీ డ్రిప్ ద్వారా బహుమతులు అందిస్తున్న డిపో మేనేజర్ కరిమున్నీసా. ప్రయాణికుల సంఖ్యను పెంచి ఆర్టీసీ ఆదాయం కొరకు ఇలా చేస్తున్నట్టు తెలిపారు.