TG: 29 జీవోను రద్దు చేసి తీరాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు కాదని.. విద్యార్థుల భవిష్యత్ చూడాలని హితవు పలికారు. విద్యార్థుల పక్షాన అన్ని పార్టీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యార్థులతో చర్చించాలని సూచించారు.