NLR: వింజమూరు మండల కేంద్రంలోగల జీబీఆర్ ఎస్టీ కాలనీలో అకాల వర్షం కారణంగా ఇళ్ళలోకి వర్షపు నీరు చేరడంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వరద భాధితులకు మధ్యాహ్న భోజనం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూతలపాటి జయలక్ష్మి, మాజీ సొసైటీ ఛైర్మన్ జూపల్లి రాజరావు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.