• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

మనోజ్ నిర్ణయంతో మంచు కుటుంబంలో గొడవలు..?

టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కి అంటూ ఓ క్రేజ్ ఉంది. ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోగా, డైలాగ్ కింగ్ గా  చాలా మంచి పేరు ఉంది. కానీ ఆ పేరుని మంచు వారసులు కొనసాగించలేకపోయారు.  హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విష్ణు సినిమాలు చేస్తుంటే…మనోజ్ మాత్రం చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం తన పర్సనల్ జీవితం లో ఎదురైన చేదు అనుభవాలు అని తెలుస్తుంది. మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ […]

September 8, 2022 / 03:33 PM IST

ఐకాన్ స్టార్ ని పట్టుకొని అంత మాట అనేసిందేంటి..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  అంటే తెలియనివారు ఎవరూ లేరు.  పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ పాన్ ఇండియా స్టార్ కి ఎదిగింది. ఆ సినిమాలో ఆయన నటకు ఫిదా కానివారు లేరు. ఆయన మేనరిజం ని క్రికెటర్లు కూడా ఫాలో అయ్యారంటే,.. ఆ సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడిదాకా వెళ్లిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనతో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్లు తహతహలాడుతున్నారు. అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం… అల్లు అర్జున్ ని […]

September 7, 2022 / 07:55 PM IST

ఇది నిజమా..? నిఖిల్ అనుకొని నితిన్ ని పిలిచారా..?

తెలుగు రాష్ట్రాలో బీజేపీ సినీ రాజకీయం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొన్నటి మొన్న టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ని.. అమిత్ షా వచ్చి కలిశారు. ఇలా కలవడం రాజకీయంగా తీవ్ర దుమారమే రేపింది. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తోనే జేపీ నడ్డా..  హీరో నితిన్ ని కలిశాడు. ఇదేంటి.. బీజేపీ నేతలంతా సినిమా తారలపై పడ్డారు అని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి.. కలిశాడంటే...

September 7, 2022 / 07:22 PM IST

రెండు నెలలకే లిలిత్ మోదీ, సుస్మితా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్…!

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ , ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీతో ప్రేమలో ఉన్నామంటూ ఇటీవల చెప్పి అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశారు. అయితే… తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే… వీరి లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిపోయిందట. సుస్మిత తో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలను లలిత్ ఈ ఏడాది జులైలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. సుస్మితతో డేటింగ్ చేస్తున్...

September 7, 2022 / 07:04 PM IST

రౌడీ నెక్ట్స్ డైరెక్టర్ అతనేనా!?

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఇప్పటికే లైగర్‌తో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అంతకు ముందు కూడా రౌడీది అదే పరిస్థితి. అందుకే వీలైనంత త్వరగా రౌడీకి ఓ హిట్ కావాలి. అందుకోసం ఓ బడా ప్రొడ్యూసర్ భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు రౌడీ హీరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మాత్రమే కనిపిస్తాయి. ఈ చిత్రాలు తప్పితే మిగతా వా...

September 7, 2022 / 06:24 PM IST

ఈసారి ‘ఖుషీ vs అతడు’..!

ఈ ఏడాది సూపర్ స్టార్, పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. హిట్ సినిమాలు పోకిరి, జల్సా.. రీ రిలీజ్‌లతో రచ్చ చేశారు ఫ్యాన్స్. స్పెషల్ షోలతో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. అందుకు తగ్గట్టే భారీ వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. దాందో నెక్ట్స్ ఇయర్ కూడా భారీ ప్లానింగ్‌లో ఉన్నారు. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా.. ఒక్కడు, పోకిరి సినిమాలను స్పెషల్ షో వేసిన సంగతి […]

September 7, 2022 / 06:19 PM IST

కొడుకుతో గట్టిగా ప్లాన్ చేస్తున్న పూరి..!

లైగర్ మూవీ పూరిని మళ్లీ డైలామాలో పడేసింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే.. డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’తో పాటు.. ఇప్పటికే రాసుకున్న కథలతో.. పూరి పాన్ ఇండియా బండి జెట్ స్పీడ్‌తో దూసుకుపోయోది. కానీ ఇప్పుడు లైగర్ దెబ్బకు పూరికి గట్టి ఎదురుదెబ్బ పడింది. దాంతో పూరి వాట్ నెక్ట్స్.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పూరి నెక్ట్స్ హీరో ఫిక్స్ అయినట్టు టాక్. పూరికి హిట్స్, ఫ్లాప్స్ కొత్తేం కాదు. ఎ...

September 7, 2022 / 06:02 PM IST

సాయికి పవన్ షాక్ ఇచ్చాడా!?

మెగా బ్రాండ్‌తో.. మెగా హీరోల అండతో.. మెగా మేనల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. అలాంటి ఈ యంగ్ హీరోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన తన తమ్ముడు సినిమా ‘రంగరంగ వైభవంగా’ మూవీ కోసం గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు సాయి. ఈ సందర్భంగా యాక్సిడెంట్ విషయాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు సాయి ధరమ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ని...

September 7, 2022 / 04:31 PM IST

బిగ్ బాస్ షో పై మరోసారి మండిపడ్డ సీపీఐ నారాయణ…!

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో మరో సరికొత్త సీజన్ తో మన ముందుకు వచ్చేసింది. పలు రంగాల్లో ప్రముఖులైన కొందరిని ఒకే ఇంట్లో ఉంచి.. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసి… వారికి కొన్ని టాస్క్ లు ఇచ్చి ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు.  కాగా… ఈ షోని అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో…. విమర్శించేవారు కూడా అంతే ఉన్నారు. తాజాగా.. ఈ షో పై సీపీఐ నారాయణ తనదైన...

September 7, 2022 / 04:27 PM IST

‘ఒక్కడు’ రి రీలిజ్ డేట్ ఫిక్స్..!

అసలే సాహో, రాధే శ్యామ్ సినిమాల ఫ్లాప్‌తో.. మంచి ఆకలి మీదున్నారు  ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో పాన్ ఇండియాను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు వచ్చే సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ను.. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్...

September 7, 2022 / 04:16 PM IST

చరణ్ కోసం శంకర్ ‘జీరో’..!

స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు అతని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ అంటేనే భారీ సినిమాలకు పెట్టింది పేరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి పాన్ ఇండియా కంటెంట్‌తో సినిమాలు చేసిన శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్‌తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకుంది ఆర్సీ 15. అయితే ఈ సినిమా...

September 7, 2022 / 03:13 PM IST

‘బ్మహ్మాస్త్ర’ టార్గెట్ సాధ్యమేనా..!

ప్రస్తుతం సౌత్ సినిమాల డామినేషన్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బాలీవుడ్.. భారీ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ మూవీ పైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోస్తుందని గట్టిగా నమ్ముతున్నారు బాలీవుడ్ మేకర్స్ అండ్ స్టార్ హీరోలు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళి హ్యాండ్ కూడా ఉండడంతో.. ‘బ్రహ్మాస్త్ర’ నెగ...

September 7, 2022 / 03:08 PM IST

ఎన్టీఆర్ సినిమాలో విజయ శాంతి..!

చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఆ సినిమాలో ఆమె పాత్ర హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత మరో సినిమా చేయలేదు విజయ శాంతి. కానీ తాజాగా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్.. కొరటాల శివ దర్శతక్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో అన...

September 7, 2022 / 03:04 PM IST

పెళ్లితో మంచు మనోజ్ రీ ఎంట్రీ..!

మోహన్ బాబు వారసత్వాన్ని అందుకొని.. దొంగ దొంగది సినిమాతో 2004లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత నేను మీకు తెలుసా, పయనం, బిందాస్, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, గుంటురోడు వంటి సినిమాలతో.. వైవిధ్యమైన హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నా మనోజ్.. 2017 నుంచి  సినిమాలు చేయడం లేదు. ఇక ఆ తర్వాత కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో [&...

September 7, 2022 / 02:46 PM IST

మనోజ్ పెళ్లితో… చంద్రబాబు, మోహన్ బాబు మళ్లీ కలవనున్నారా..?

తెలుగు రాష్ట్రాల వారికి మోహన్ బాబు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన డైలాగ్స్ చెబితే ఎలాగుంటుందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కేవలం  సినిమాలు మాత్రమే కాదు.. మోహన్ బాబు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. స్వర్గీయ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో అప్పట్లో టీడీపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కి మద్దతు ఇస్త...

May 2, 2024 / 11:52 AM IST