టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా రాణించిన మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె విజయ్ అనే నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇటీవల అతనితో తనకు ఉన్న రిలేషన్ ని ఆమె కన్ఫామ్ చేశారు.
కన్నడ నుంచి ఒక చిన్న సినిమాగా వచ్చిన కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిలింస్‌కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే కాంతార 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటు...
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. ఈ సినిమాల్లో అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై.. అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది 'బ్రో' మూవీ. జూలై 28న 'బ్రో' సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఓజిని పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. తాజాగా ఈ సినిమాలో పవన్ ఫాదర్‌గా అమితా...
నటి జ్యోతిక(Jyothika) 50కి పైగా చిత్రాల్లో నటించింది. అయినా కూడా ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల తాను వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్‌లో వచ్చే గాసిప్స్ మామూలుగా ఉండవు. అందులో నిజముందా? లేదా? అనేది పక్కన పెడితే.. హీరో, హీరోయిన్ల ఎఫైర్స్ గురించి చెబుతూ.. షాక్ ఇస్తుంటాడు ఓ వ్యక్తి. తాజాగా స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్(Katrina Kaif), విక్కీ కౌశాల్ గురించి చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi). ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ మెగా లిస్ట్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడో సెన్సేషనల్ డైరెక్టర్‌తో మెగాస్టార్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా అరంగేట్రం చేసిన తరుణ్..ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలతో డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్‌కు మంచి పేరు వచ్చింది. మంచి అభిరుచి, విభిన్నమైన ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే రెండు సినిమాలు డైరెక్షన్ తర్వాత యాక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా బిజీ అయ్యాడు తరుణ్. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ..‘కీడా కోలా’ సినిమాకు దర్శకత్వం వహిస్తు...
టాలీవుడ్ చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆ మధ్య టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ , నటి నటులు , టెక్నీషన్ల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపించడం..ఆ తర్వాత వారికీ క్లిన్ చిట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో అషు రెడ్డి(Ashu reddy) పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది.
సన్నీ లియోన్(Sunny Leone) పరిచయం అవసరం లేని పేరు. ఆమె తన కెరీర్ ని మొదట పోర్న్ స్టార్ గా మొదలుపెట్టినా, ఆ తర్వాత తనకు నచ్చినట్లుగా మార్చుకుంది. పరిస్థితులు తనను పోర్న్ స్టార్ గా చేస్తే, ఆమె పట్టుదలతో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. బాలీవుడ్ లో మంచి నటిగా మారింది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు సన్నీ, తెలుగులోనూ నటించింది. కొన్ని స్పెషల్ అప్పీయరెన్స్, స్పెషల్ సాంగ్స్ లో నటించి, ఇక్కడి వారిని ఆనందంలో ము...
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) నటిస్తున్న గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాపై వస్తున్న రూమర్స్.. ఈ మధ్య కాలంలో మరో సినిమాపై రాలేదనే చెప్పాలి. రోజు రోజుకి సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడు.. హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. ఇక ఇప్పుడు పూజా ప్లేస్‌ను శ్రీలీల రీ ప్లేస్ చేయగా...
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
ఒక హీరో కోసం రెడీ చేసిన కథ మరో హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోలకు కథ నచ్చకపోవడం వల్ల మారడం, లేదా కారణం ఏదైనా ఒక హీరో చేతి నుంచి మరో హీరో కథలు మారుతూనే ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమా నితిని చెంతకు చేరింది.