మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, సంరక్షక మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా శాంతాబాయికి సహాయం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిద్ధరాం సలీమత్ షిర్డీలోని ద్వారకామాయి వృద్ధాశ్రమానికి వెళ్లి శాంతాబాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బాహుబలి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బిగ్ స్కేల్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి భారీ పాన్ ఇండియా ప్రాజక్ట్ రాబోతోంది. ఆ సినిమానే కంగువ(Kanguva).. తాజాగా ఈ సినిమా స్టోరీ అండ్ సీక్వెల్ పై సాలిడ్ హింట్ ఇచ్చేశారు మేకర్స్.
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ అత్యంత ఇష్టపడే ఆన్-స్క్రీన్ పెయిర్‌లలో ఒకరైన వీరు టైగర్ 3(tiger3)లో కనిపించబోతుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అవెంజర్స్ మూవీతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కో ఆర్డినేటర్ చేరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. కానీ రీసెంట్‌గానే పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు శర్వా.. ఈ క్రమంలో ఓ సెంటిమెంట్‌కు భయపడుతూ.. లేటెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఫై ఫైర్ అవుతున్నాడట శర్వానంద్(Sharwanand). ఇంతకీ ఏంటా సెంటిమెంట్? ఎవరా డైరెక్టర్?
జూన్ 16న రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ గురించి.. ఇంకా ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంది. అయినా కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చింది.. సక్సెస్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ హనుమాన్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ మూవీ(Hanuman movie) కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
దీవానా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం 1992లో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు ప్రత్యేకంగా ట్విట్టర్‌లో AskSRK సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానమిచ్చాడు.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) సూపర్ స్టార్ ప్రభాస్, రాం చరణ్ కోసం కొత్త స్క్రిప్ట్ రాస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయాలపై లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాగంగా క్లారిటీ ఇచ్చారు.
సింగర్ మంగ్లీ అంటే తెలియని వారుండరు. ఆమె గొంతుకు కోట్లమంది అభిమానులున్నారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ(Mangli) అలియాస్ సత్యవతి.. ఆ తరువాత పాపులర్ సింగర్‌గా ఫేమస్ అయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మేకర్స్ తమ సినిమాల్లో మంగ్లీ పాట ఒక్కటైనా ఉండాలి.. అనే స్థాయికి ఎదిగింది. అయితే తాజాగా మంగ్లీ గాయాల పాలయ్యరు.
స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర(Devara) నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. నిన్న రాత్రి ఈ చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ ఆన్‌లైన్‌లో ఈ మేరకు ప్రకటించారు.
నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కు ప్రమాదం జరిగింది. తన రాబోయే చిత్రం విలయత్ బుద్ధ షూటింగ్ కొచ్చిన్‌లోని మరయూర్‌లో జరుగుతుండగా చోటుచేసుకుంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా, నటుడి కాలికి గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
లస్ట్ స్టోరీస్-2 షార్మ్ ఫిల్మ్ ఈ గురువారం నుంచి నెట్ ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లస్ట్ అనే పదంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. లస్ట్ అనే పదానికి సీనియర్ నటి కాజోల్ సమాధానం ఇచ్చారు.