తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ‘సత్యం సుందరం’. తాజాగా ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.