ఖమ్మం: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ జిల్లాల పర్యటన కోసం విచ్చేయగా వారితో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పర్యటించనున్నారు. తొలుత శుక్రవారం ఉదయం భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత కొత్తగూడెంలో ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఖమ్మం కలెకరేట్ కు వెళ్లి అధికారులతో సమీక్ష చేస్తారు.