WNP: హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సకల జనులను మోసం చేసిందని BRS మీడియా కన్వీనర్ నందిమల్లఅశోక్ అన్నారు. ఈ నెల 29న మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సారాధ్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హమాలీ కార్మికులను కలిసి కోరారు. హామీలు అమలు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని అశోక్ అన్నారు.