తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. HYD, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,950 (నిన్నటి ధర రూ.72,850), 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.79,580 (నిన్నటి ధర రూ.79,470) ఉంది. అలాగే, వెండి కిలో ధర రూ.1,07,000 కాగా, నిన్న ధర రూ.1,10,000 ఉంది.