✦ చీమలు తిరిగే చోట నల్ల మిరియాలు, కారంపొడి చల్లాలి.✦ ఇంట్లో పుదీనా మొక్కలు పెంచుకోవాలి.✦ లెమన్, యూకలిప్టస్ ఆయిల్ చిలకరించాలి.✦ పెప్పర్ మింట్ నీటిని చల్లాలి.✦ ఉప్పును చల్లినా ఫలితం ఉంటుంది.✦ దాల్చిన చెక్క, లవంగం కలిపి చీమలు వచ్చే చోట పెట్టాలి.
Tags :