TG: ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉందని, అక్కడ గుజరాత్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూఘాట్లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.