NLR: సూళ్లూరుపేటలో MLA విజయ శ్రీ నివాసం వద్ద సీఎం చిత్రపటానికి స్థానిక నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు పాలాభిషేకం చేశారు. నాయీ బ్రాహ్మణులలో ఒకరికి ఆలయ పాలక మండలిలో చోటు కల్పిస్తూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. CM చంద్రబాబుకు స్థానిక MLA విజయ శ్రీ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.