కోనసీమ: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం పర్యటన వివరాలను వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఉదయం 9 గంటలకు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10:30 గంటలకు వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని తెలిపారు. కూటమి నాయకులు హాజరు కావాలని కోరారు.