AP: తిరుమలలో శారదా పీఠం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. తిరుమలలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని శారదా పీఠానికి టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ భూముల్లో నిబంధనలు అతిక్రమించి శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.