»%e0%b0%aa%e0%b1%81%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8b Un %e0%b0%85%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf %e0%b0%ad%e0%b1%87
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియా గుటెరస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై దాడి చేయడం UN చార్టర్, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పుతిన్‌తో గుటెరస్ చెప్పారు. శాంతి స్థాపన చర్చలకు తాను మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగానే మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపైనా పుతిన్, గుటెరస్ చర్చించారని UN అధికార ప్రతినిధి తెలిపారు.