✦ ఈ నెల 31 నుంచి మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్ ✦ ఏప్రిల్ 1, 2025 నుంచి జూలై 30 వరకు రెండో సిలిండర్ ✦ ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 31 వరకు మూడో సిలిండర్ ✦ డిసెంబర్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు నాలుగో సిలిండర్ ✦ ఈ పథకం ద్వారా 1.47కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.