MBNR: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం కొమిరెడ్డిపల్లి నుండి హన్వాడ మండలం షేక్ పల్లి వరకు 3.45 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.