AP: ‘హ్యాపీ కోడికత్తి డే’ జగన్ అంటూ టీడీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ఆరేళ్ల క్రితం తమరు ఆడిన నాటకం ‘నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అంటూ విమర్శించింది. తల్లి, చెల్లి విషయంలో కోర్టుకి వెళ్లటం కాదు.. కోడికత్తి కేసులో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి దళిత యువకుడి జీవితం నిలబెట్టు సైకో జగన్ అని పేర్కొంది. కాగా.. జగన్ కోడి కత్తి కేసు నిందితుడు బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.