దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు పెరిగి 82,163 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 24,410 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.
Tags :