టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘స్వాగ్’. సైలెంట్‌గా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్వాగణిక వంశం కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.