మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు భాను బోగవరపు కాంబోలో ‘మాస్ జాతర’ మూవీ రాబోతుంది. అయితే ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 12న పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ఈ చిత్రం విడుదల అయ్యే ఛాన్స్ లేదట. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్టోబర్లో దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.