కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సింగర్ కెన్నీషాతో కలిసి రావడంతో.. ఈ ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా కనిపించారు. తాజాగా, తిరుమలలో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. మరోవైపు జయం రవి ‘కరాటే బాబు’, ‘పరాశక్తి’ లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.