HYD: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సోమవారం ఖైరతాబాద్ గణేష్ అడ్-హాక్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు సీఎంను కలిసి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి-2025 నవరాత్రి ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రికి వివరించారు.