TPT: తిరుపతి కలెక్టరేట్లో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్‌కు లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్‌పై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పథకం లక్ష్యాలు, నిబంధనలు, దరఖాస్తు విధానం గురించి అధికారులు వివరించారు.