బుల్లితెర షోలకు యాంకర్‌గా చేసి మంచి పేరు తెచ్చుకున్న స్రవంతి ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ‘గత 35-40 రోజుల నుంచి ఆన్ అండ్ ఆఫ్‌గా విపరీతమైన బ్లీడింగ్ అవుతోంది. సమయం లేక డాక్టర్‌ను కలవలేక పోయాను, చివరకు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆడవారు దీన్ని నిర్లక్ష్యం చేయకండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.