స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్.. వారితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘హే ఇండియా.. మనమందరం కలిసి ఏదైనా చేద్దామా? అని రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు.. వీరి కాంబోలో ఏదైనా మూవీ లేదా షో లాంటిది రాబోతుందా? అంటూ చర్చించుకుంటున్నారు.