TG: ఎలక్షన్ రిజల్ట్ లాగే.. సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందని టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్లో కాంపిటేషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.