అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తోన్న సినిమా ‘లెనిన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ నటి అనన్య పాండే రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె అఖిల్‌తో కలిసి స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.