పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ ఇంట్రో సాంగ్‌తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఒక్కడే 200లకుపైగా మందితో ఫైట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ కానున్నట్లు సమాచారం.