పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 21న ఉదయం 10:08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా.. తమన్ మ్యూజిక్ అందించారు.