మలయాళ సూపర్ హిట్ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. త్వరలోనే ‘దృశ్యం 3’ రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది.