నందమూరి బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న మూవీ ‘అఖండ 2’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై నయా అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ స్పెషల్ సెట్లో పార్టీ థీమ్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.