AP: తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ చూసేందుకు వెళ్తూ మోహన్ అనే వ్యక్తి మరణించాడు. కర్నూల్ జిల్లా మాచాపురానికి చెందిన మోహన్, రాము మూవీ చూడాలని బైక్పై కోడుమూరు బయలుదేరారు. మార్గమధ్యలో వారికి గోనెగండ్ల పరిధిలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో మోహన్ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన రాముని కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.