రామ్ కార్తీక్, కశ్వీ జంటగా మనోజ్ పల్లేజీ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘వీక్షణం’ చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. సినిమా కథ విషయానికొస్తే ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ ప్రేమలో పడడం. ఆ తర్వాత గొడవపడి హీరో వేరే అమ్మాయిని చూడడం.. ఆ అమ్మాయి చనిపోయిందని తెలియడం వంటి ట్విస్ట్‌లతో అదిరిపోయింది. క్లైమాక్స్ రొటీన్‌కి భిన్నంగా ప్లాన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓవరాల్‌గా సినిమా రేటింగ్: 2.75/5.