HYD: ఆశా వర్కర్లు, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెంచిన కరెంటు బిల్లులను తగ్గించమంటే గుర్రాలతో తొక్కించిన చరిత్ర రేవంత్ రెడ్డి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీది అని గుర్తు చేశారు.