HYD: రాచకొండ పోలీస్ కమిషనరేట్ మాజీ సీపీ, అడిషనల్ DGP మహేష్ భగవత్ ట్రాఫిక్ క్రమశిక్షణపై స్పెషల్ సెషన్ నిర్వహించారు. రాజ్యసభ సెక్రటేరియట్ స్టాఫ్, ముస్సోరి ప్రాంతాలకు చెందిన బృందం సభ్యులు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ MCHRD విద్యా సంస్థలో ఈ ప్రోగ్రాం జరగగా.. గత అనుభవాలతో ముందుకు వెళ్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.