W.G: పాలకొల్లు పట్టణానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి 125వ జయంతి వేడుకలను ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నారని అన్నారు.