AP: ఏపీలో ఎన్డీఏ కూటమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో కూడా కూటమి కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. కూటమి నేతలందరూ కలిసే పనిచేయాలని సూచించారు. అధికారంలోకి రావడానికి క్యాడర్ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 93 స్ట్రైక్ రేట్‌తో విప్లవం వచ్చిందని తెలిపారు.