1. ‘అరవింద సమేత’ అనంతరం 6 ఏళ్ళ తర్వాత NTR సోలోగా నటించిన చిత్రం 2. డ్యూయల్ రోల్లో NTR నటించడం ఇది 4వ సినిమా 3. సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు 4 భాషల్లో డబ్బింగ్ చెప్పారు 4. సినిమా విడుదలకు ముందే ‘చుట్టమల్లే’ సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది 5. ఈ సినిమాకు ఎన్టీఆర్ రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు 6. సినిమా బడ్జెట్ రూ.400 కోట్లు. కాగా, ఇప్పటికే రూ. 350 కోట్లు వసూలు చేసింది.