AKP: తురకలపూడిలో కుళ్లిన ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యం అయింది. బుచ్చయ్యపేట ఎస్సై శ్రీనివాసరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. సర్పంచ్ వై. గోవింద మేనత్త అయిన వడ్డాది నూకమ్మకి ఏడాది క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయింది. ఈమె నెల క్రితం తన అల్లుడు ఇంటికి వచ్చి ఏటో వెళ్లిపోయింది. గురువారం కుళ్లిన మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు.