ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు హను రాఘవపూడి ‘ఫౌజీ’ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ షూటింగ్లో ప్రభాస్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీరియాడిక్ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ఈ షూటింగ్ జరుగుతోన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.