ప్రముఖ హాలీవుడ్ నటుడు రాన్ ఎలీ ఇకలేరు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాన్ ఎలీ కుమార్తె క్రిస్టెన్ వెల్లడించారు. ‘‘ఓ గొప్ప వ్యక్తి ఈ ప్రపంచానికి దూరమయ్యారు. అలాగే నేను నా తండ్రిని కోల్పోయాను’’ అని క్రిస్టెన్ పేర్కొన్నారు. టెలివిజన్ సిరీస్ ‘టార్జాన్’తో రాన్ ఎలీకి విపరీతమైన పాపులారిటీ వచ్చింది.