1970, 80వ దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. చదువు గొప్పతనాన్ని చెబుతూ.. అప్పటి కాలంలో ఓ వర్గం సాగించిన దురాగతాల్ని, ప్రజల మూఢ నమ్మకాల్ని, సమాజంలోని అసమానతల్ని దర్శకుడు కళ్లకు కట్టాడు. కానీ, మధ్యలో కథని ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలు బాగుంటాయి. సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుడిని అంతగా మెప్పించదు. చాలా సన్నివేశాలు లాజిక్కి దూరంగా సాగుతుంటాయి. రేటింగ్ 2.5/5