GNTR: సత్తెనపల్లిలో నగల అపహరణకు వృద్ధ దంపతులపై దాడి జరిగింది. నిందితులను 24 గంటల లోపు అరెస్టు చేశామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. నిందితులు సత్తెనపల్లి, రాజమండ్రి వాసులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి బైకు, కారం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.