AP: నేటి నుంచి మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. జార్జియో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. నేటి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారు. పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతలపై చర్చిస్తారు. రేపు శాన్ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.