ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 సంవత్సరానికి 1500 LBO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 400 పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 13వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై కోసం ఇక్కడ క్లిక్ చేయండి.