• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »గాసిప్స్

Nizam Buyers: తమిళ డైరెక్టర్ల ట్రాప్ లో పడిపోతున్నారా ?

షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి వసూళ్లు రాబట్టింది. అంతేకాదు నైజాం/ఆంధ్రాలో కూడా దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా(jawan movie)తో షారూక్ మళ్లీ వస్తున్నాడు.

August 24, 2023 / 12:06 PM IST

DJ Tillu: డీజె టిల్లుని వదిలిపెట్టని రాధికా.. క్లైమాక్స్‌లో ట్విస్ట్!

టిల్లుగాడి లవర్ రాధికాను అంత ఈజీగా మరిచిపోలేరు. మన టిల్లుగాడు సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా రాధికా పాత్రలో నటించింది హాట్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాతో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. కానీ సీక్వెల్‌లో మాత్రం ఛాన్స్ అందుకోలేదు. అయితే క్లైమాక్స్‌లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతోందట రాధికా.

August 23, 2023 / 10:36 PM IST

Pooja Hegde: పాపం పూజా.. పవన్ కూడా హ్యాండ్ ఇచ్చాడు?

బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనిపించక మానదు. అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. ఉన్న ఆఫర్లు కూడా పొగొట్టుకుంటోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చేశాడు. దీంతో పూజా పరిస్థింతేటనేది హాట్ టాపిక్‌గా మారింది.

August 23, 2023 / 09:05 PM IST

Pawan Kalyan: బ్యాంకాక్ టూర్‌కి పవన్ కళ్యాణ్..?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు వరుసగా మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయంగా తాను ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సినిమా షూటింగ్స్ మాత్రం ఆపడం లేదు. వారాహి యాత్ర, ఇతర కమిట్‌మెంట్‌లతో సహా తన రాజకీయ షెడ్యూల్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకు తగినంత సమయం ఇచ్చేలా చూసుకుంటున్నాడ...

August 21, 2023 / 09:53 PM IST

Nagarjuna: కొత్త డైరెక్టర్ తో నాగ్.. వర్కౌట్ అవుతుందా?

అక్కినేని నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా నటించి ఘోస్ట్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చైతూ తో కలిసి చేసిన బంగార్రాజు ఆయన లాస్ట్ హిట్ మూవీగా చెప్పొచ్చు.

August 21, 2023 / 09:46 PM IST

Akira Nandan: అమెరికా ఫిల్మ్ స్కూల్‌కు పవన్ తనయుడు..అకీరా ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు షేర్ చేసిన పోస్ట్ అకీరా సినిమాల్లోకి వస్తారనే వార్తను నిజం చేస్తోంది. ప్రస్తుతం అకీరాతో రాఘవేంద్రరావు ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

August 21, 2023 / 09:30 PM IST

Anushka Shetty: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో అనుష్క రెమ్యూనరేషన్ ఎంతో తెలసా.?

యంగ్ హీరో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ బ్యూటీ అనుష్క శెట్టి ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రంలో అనుష్క రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందట.

August 21, 2023 / 02:37 PM IST

BRO మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BRO మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే విడుదల తేదీ ఎప్పుడు ఇప్పుడు చుద్దాం.

August 20, 2023 / 09:34 AM IST

jabardasth actor: యువతికి మోసం..జబర్దస్త్ కమెడియన్ పై కేసు

జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

August 20, 2023 / 07:43 AM IST

Mahesh: ఫ్యామిలీకి నష్టం..శోకసంద్రంలో ఫ్యామిలీ!

మహేష్ కుటుంబం వ్యక్తిగతంగా ఈ మధ్య కాలంలో చాలా విధాలుగా నష్టపోయింది. మహేష్ బాబు అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌లను అందించడం, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం మాత్రమే కాకుండా కుటుంబ వ్యక్తిగా కూడా పేరు పొందాడు. అతను తన కుటుంబ సభ్యులు భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారతో మాత్రమే కాకుండా తన సిబ్బందితో కూడా మంచి సంబంధాలు, బంధాన్ని పంచుకుంటాడు.

August 19, 2023 / 02:14 PM IST

Prabhas:తో ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ!

ఇస్మార్ట్ బ్యూటీగా తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది నిధి అగర్వాల్(nidhi agarwal). ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది.

August 19, 2023 / 01:57 PM IST

Balakrishna: ఏంటీ అరాచకం..ఈ సినిమాలు రీ రిలీజ్ ఏంది సామి!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్(re release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల‌కు సంబంధించిన సినిమాల‌ను ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేసి..ఊహించని లాభాలు చూస్తున్నారు నిర్మాతలు. అయితే కొందరు ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అది బాలయ్య నుంచి రెండు ఫ్లాప్ మూవీస్ రీ రిలీజ్ అనడమే..మరీ అరాచకంగా ఉంది.

August 19, 2023 / 01:45 PM IST

Chiranjeevi: చిరు కూడా కమల్ రజినీని ఫాలో అవుతాడా?

ప్రతి ఒక్క హీరో ప్రతి సినిమాతో సక్సెస్ కాకపోవచ్చు. కొన్ని ప్లాపులు కూడా పలకరిస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో వారు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే లోకేశ్ కనగరాజ్‌తో కలిసి విక్రమ్‌తో కమల్ హాసన్ అద్భుతమైన హిట్ సాధించగా రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి జైలర్‌తో హిట్ సాధించాడు.

August 19, 2023 / 01:27 PM IST

NTR:తో నటించడం లేదు..షాకిచ్చిన స్టార్ హీరోయిన్

ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే, గేమ్ ఛేంజర్ తప్ప మరే తెలుగు చిత్రానికి సంతకం చేయలేదని కియారా అద్వానీ(Kiara Advani) వారిని నిరాశపరిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2లో తాను భాగమని, అయితే తాను ఎన్టీఆర్ ప్రేమికురాలిగా నటించడం లేదని ఆమె తెలిపారు.

August 19, 2023 / 10:57 AM IST

SS Rajamouli: రాజమౌళి కోరిక తీరింది..కానీ భయపెట్టేశాడు!

దర్శక ధీరుడు రాజమౌళి(ss rajamouli) అంటే ఇప్పుడో బ్రాండ్. ఆయన ఏం చేసినా సెన్సేషనే. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్‌తో ఇండియన్ సినిమాను ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు. అయితే రాజమౌళికి కూడా కొన్ని తీరని కోరికలు ఉంటాయి. తాజాగా అందులో ఓ కోరిక తీరిపోయిందని చెప్పిన జక్కన్న.. అభిమానులను భయపెట్టినంత పని చేశాడు.

August 19, 2023 / 11:12 AM IST